హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అధికారులు ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. తొలుత భారీ భద్రత మధ్య బంజారాహిల్స్లోని ఆమె నివాసం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 8.45 గంటలకు విమానంలో దిల్లీ తరలించారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాత్రి 11.30 గంటల తర్వాత దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే ఉంచనున్నారు. ఇప్పటికే ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను మూసివేసి పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కవిత తరపు న్యాయవాది మొహిత్ రావు సైతం ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి: 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

బీఆర్‍ఎస్‍కు వరసగా ఎదురుదెబ్బలు!! పార్టీ వీడుతున్న నాయకులు!!

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ!! చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్!!

Evolve Venture Capital  

ఓటమిని ముందే ఒప్పుకుంటూ మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!!

"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!

గల్ప్‌‌ మృతులకు రూ.5 లక్షల ప్రభుత్వ సహాయం మంజూరు!

కువైట్: 1,20,000 మంది ప్రవాసులకు శుభవార్త! అకామా లేని వారికి క్షమాభిక్ష! 17 జూన్ లోపల! ఏం చేయాలి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group