Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...!

యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 700 కోట్ల రూపాయలతో ఎయిర్‌పోర్ట్ తరహాలో నిర్మిస్తున్న ఈ స్టేషన్‌లో మల్టీ లెవల్ పార్కింగ్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు మరియు స్కై వాక్ వంటి అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. 2026 డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Published : 2024-03-11 11:19:00

దుబాయ్ వెళ్ళాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. 2023 సంవత్సరంలో, భారతీయులు దుబాయ్ పర్యాటక రంగానికి రికార్డు స్థాయిలో సహకారం అందించారు. దుబాయ్ ఈ ఏడాది మొత్తం 1.715 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించింది. అందులో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉందని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. దీనితో దుబాయ్ ప్రభుత్వం భారతీయుల కోసం ప్రత్యేక మల్టీ వీసా ఆఫర్‌ను విడుదల చేసింది.

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

దుబాయ్ కి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో దుబాయ్‌ని సందర్శించాలనే కోరిక భారతీయుల్లో గతంలో కంటే ఎక్కువైంది. భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో దుబాయ్ ప్రభుత్వం కూడా చాలా సంతోషంగా ఉంది. దుబాయ్ ఇప్పుడు భారతీయుల కోసం ప్రత్యేక వీసా ఆఫర్‌ను జారీ చేయడానికి కారణం కూడా ఇదే. ఇది 5 సంవత్సరాల వీసా ఆఫర్. ఈ వీసా తో 90 రోజుల వరకూ దేశంలో ఉండవచ్చు. 

తాజా UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవల కాలంలో దుబాయ్ కి వచ్చే పర్యాటకుల ఆదాయంలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ పేర్కొంది. ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకంగా సంతోషిస్తోంది. 2023 సంవత్సరంలో, దుబాయ్ కి భారతదేశం నుండి 24.6 లక్షల మంది పర్యాటకులు వచ్చారు అని, ఈ సంఖ్య కోవిడ్‌కు ముందు కాలం కంటే 25 శాతం ఎక్కువ అని తెలిపారు.

ఇండొనేషియా: ఇకపై మన రూపాయి చెల్లుబాటు! అక్కడ కరెన్సీ మార్చుకోనవసరం లేదు!

కొత్త వీసా ఆఫర్ ప్రకారం, దరఖాస్తు చేసుకున్న 2 నుండి 5 వర్కింగ్ డేస్ లో వీసా జారీ చేయబడుతుందని దుబాయ్ టూరిజం శాఖ తెలిపింది. దీని తర్వాత ఏ పర్యాటకుడైనా 90 రోజుల పాటు దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు. అవసరం ఉంటే మరో 90 రోజులకు దీనిని పొడిగిస్తారు, కానీ మొత్తం ఏడాదిలో 180 రోజులు మాత్రమే దేశంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

యూఏఈ: హిస్టరీ రిపీట్! సరిగ్గా 8 సంవత్సరాల క్రితం! తుఫాను!

మల్టీ వీసా ఆఫర్ రెండు దేశాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది. వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. భారతీయ పర్యాటకులు దుబాయ్‌ని ఒకటి కంటే ఎక్కువసార్లు సందర్శించగలరు. భారతదేశం మరియు దుబాయ్ మధ్య ప్రయాణం మునుపటి కంటే సులభతరం అవుతుంది. 

ఇవి కూడా చదవండి: 

ఇటీవల వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాగుంటతో భేటీకానున్న టీడీపీ సమన్వయకర్తలు!! 

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో జరగనున్న తొలి సభ!! ఇవాళ సాయంత్రానికే బొప్పూడి వెళ్లనున్న లోకేష్!! 

నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు!! వైసీపీ నేతల వెన్నులో వణుకు!! 

నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభించనున్న మోడీ!! ఏపీలో కేంద్రమంత్రి 

బీజేపీ పెద్దలతో ముగిసిన పవన్ భేటీ!! నేడు మరోసారి!!

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →