ఇండొనేషియా: భారత్, ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇకపై మన రూపాయి ఇండోనేషియాలో కూడా చెల్లుబాటు అవుతుంది. ఎటువంటి కరెన్సీ మార్పిడి అవసరం లేకుండానే నేరుగా మన రూపాయల్ని ఇండోనేషియాలో ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒప్పందం (MOU) కుదిరింది. ఇండొనేషియా కి వెళ్ళాలి అనుకుంటున్న వారికి ఇదొక మంచి వార్తా అనే చెప్పవచ్చు. కరెన్సీ ఎక్స్ఛేంజి వద్ద శ్రమ పడాల్సిన అవసరం ఇక లేదు.
ఇవి కూడా చదవండి:
మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!
తెలుగుదేశం జనసేన పొత్తు పై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా X! దేశ ప్రగతికి
ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ-జనసేన-బీజేపీ విన్నింగ్ టీమ్‌గా నిలిచిపోతుంది -అచ్చెన్నాయుడు
తాడేపల్లిలో నారా లోకేశ్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం!
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నాం -అమిత్‌షా
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి స్వీప్ చేయడం ఖాయం -చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి