నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పరంపర... నర్సింగిబిల్లి, జానకిరామపురం గ్రామ వార్డు మెంబర్ మాకిరెడ్డి సత్యవతి, మాజీ వైస్ సర్పంచ్ అడిగర్ల చినబాబు, గ్రామ వాలంటీర్లతో సహా 250 మంది టీడీపీలో చేరారు. వారందరికీ పసుపు కండువాలు కప్పి మాజీ మంత్రి అయ్యన్న పార్టీలోకి ఆహ్వానించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలపబోతున్నారు... టీడీపీ-జనసేన బీజేపీ పొత్తును చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఇద్దరు సీఐలు నాపై దాడి చేశారు!! పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గుంటూరు: టీఎన్‍టీయూసీతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం! నేనూ పేదరికం నుంచే వచ్చాను: పెమ్మసాని చంద్రశేఖర్
మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!
తప్పు చేసిన అధికారులను జైలుకు పంపిస్తాం -నారా లోకేశ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి