AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి.

బిజెపి కి లోక్ సభ 5, అసెంబ్లీ 8 అవకాశం! బాబు, పవన్ రేపే ఢిల్లీకి! ఎన్డీఏ కుటుంబంలోకి అధికారికంగా!

Malta: యూరప్ దేశమైన మాల్టాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.

Published : 2024-03-06 16:57:00

తుది దశకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు చర్చలు... రేపు లేదా ఎల్లుండి ఎన్డీఏలోకి టీడీపీ.  బీజేపీకి 5 లోక్‍సభ, 8 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం... లేదంటే 4 లోక్‍సభ, ఒకటి రాజ్యసభ, 8 అసెంబ్లీ స్థానాలు. రేపు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ .ముంబై నుంచి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న బీజేపీ అగ్రనేత అమిత్‍షా...

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

త్వరలోనే ఎన్డీఏ‍లోకి బీజేడీ, జేడీఎస్ పార్టీలు... వచ్చే నాలుగు రోజుల్లో ఢిల్లీలో కీలక సమావేశాలు... లోక్‍సభ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనకు ముందే ఎన్డీఏ పక్షాలు, కూటమిలోకి వచ్చే పార్టీలతో బీజేపీ చర్చలు. ఈనెల 8,9 తేదీల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు... కేంద్ర కమిటీ సమావేశాలకు ముందే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇప్పటికే మొదటి విడతలో తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... రెండో జాబితాలో బీహార్, ఏపీ, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు... ఏపీ సహా పలు రాష్ట్రాల కోర్ కమిటీలతో ఇవాళ, రేపు బీజేపీ సమావేశాలు... హాజరుకానున్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, కోర్ కమిటీ సభ్యులు... బిహార్, మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన బీజేపీ మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు... ఇవాలో, రేపో ఏపీ, కర్ణాటకలోనూ బీజేపీతో సీట్ల సర్దుబాటు ఫైనల్.

ఇవి కూడా చదవండి: 

బిజెపి తెలుగుదేశం జనసేన పొత్తు దాదాపు ఖరారు! రేపు లేదా ఎల్లుండి అధికారికంగా! రఘురామ

నెల్లూరు: ఎంపీ విజయసాయిరెడ్డికి ఆరంభంలోనే చుక్కెదురు! పలు కార్లను కావలి నుంచి వెనక్కి పంపించిన వైసీపీ

అచ్చెన్నాయుడు: వైసీపీ నేతలు పేదల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారు! 2.50 ఎకరాల్లో తన భార్య పేరుతో చెవిరెడ్డి

చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తున్న ఆశావహులు! పలాస టికెట్...

Evolve Venture Capital

బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ!! మీ రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్!! జయహో బీసీలో చంద్రబాబు!!

కర్నూలు: ఆదోనిలో వైసీపీ నాయకుడి వీరంగం! జయమ్మ తలకు బలమైన గాయం!!

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

ప్రపంచంలో 10 అత్యుత్తమ ఎయిర్ పోర్ట్ లు! రెండు ఇండియాలోనే!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →