బీసీలకు ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని నారా చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరి బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేసే అర్హత లేదని, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు జనాభానే ఆస్తి అని వ్యాఖ్యానించారు. బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి: 

గన్నవరంలో నకిలీ పట్టాల దందా!! చెరువులు, ప్రభుత్వ స్థలాలు స్వాహా కు రంగం సిద్ధం!!

కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్

బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్

Evolve Venture Capital

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ!! మీ రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్!! జయహో బీసీలో చంద్రబాబు!!

 టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!

క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group