మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను హత్య చేయించింది జగనే అని, అతనికి ఓటు అడిగే హక్కు లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తప్పును కప్పిపుచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే వివేకాను హత్య చేశారన్నారు. కడప ఎంపీ టికెట్ కోసం హతమార్చినట్లు దస్తగిరి తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గన్నవరంలో నకిలీ పట్టాల దందా!! చెరువులు, ప్రభుత్వ స్థలాలు స్వాహా కు రంగం సిద్ధం!!
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
తప్పుకున్న మహాసేన రాజేష్!! కారణం వాళ్లేనా??
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి