వైసీపీకి వీడ్కోలు చెప్పి, టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంను మంత్రి వర్గం నుంచి బర్త్రఫ్ చేశారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ సిఫార్సుల మేరకు మంత్రి గుమ్మనూరును గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బర్త్రఫ్ చేశారు. గుమ్మనూరు తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీ పార్టీ లో చేరడంతో సీఎం జగన్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గన్నవరంలో నకిలీ పట్టాల దందా!! చెరువులు, ప్రభుత్వ స్థలాలు స్వాహా కు రంగం సిద్ధం!!
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి