గుంటూరు : దేశంలో 350 ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుంది... కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే... కాంగ్రెస్ పాలనలో స్కామ్‌లు జరిగేవి... అవినీతి రహిత, వారసత్వం లేని పాలనను బీజేపీ అందిస్తుంది. పేదలకు సంక్షేమం అందించటమే లక్ష్యంగా మోదీ పాలన.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్ రూ.12 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిన రుద్దారు... ఏ వర్గానికి వైసీపీ ప్రభుత్వం న్యాయం చేసిందో చెప్పాలి? రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలి అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గన్నవరంలో నకిలీ పట్టాల దందా!! చెరువులు, ప్రభుత్వ స్థలాలు స్వాహా కు రంగం సిద్ధం!!
బీసీలకు సాధికార కమిటీలు!! యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం!! నారా లోకేశ్
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి