పెనుకొండలో నిర్వహించిన ‘రా.. కదలిరా' సభలో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వెల్లడించారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. ఏ ఒక్కరి ఉద్యోగం తీసేయమని చెప్పారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరారు. అలానే అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు రూ.3000 భృతి అందజేస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చంద్రబాబు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...
చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!
సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి