నెల్లూరు : ఉమ్మడి జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు... వలంటీర్లలోనూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత... కావలిలో టీడీపీ అభ్యర్థి కావ్యా కృష్ణారెడ్డికి నలుగురు వలంటీర్లు మద్దతు. ఆ నలుగురు వలంటీర్ల తొలగింపుకి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉద్యోగాలు వదిలేసేందుకు సిద్ధపడుతున్న వలంటీర్లు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో అత్యవసరంగా వలంటీర్లతో భేటీ... ఒక్కో వలంటీర్ కు రూ.5 వేలు, దుస్తులు, చీరలు పంపిణీ... పథకాలు రావంటూ ఓటర్లను బెదిరించి, వైసీపీకి ఓట్లు వేయించాలని ఆదేశం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైసీపీకి ఎన్నికల అధికారులు తెరచాటు మద్దతు... ఎమ్మెల్యే నివాసంలోనే పంపకాలు సాగుతున్నా పట్టించుకోని అధికారులు... మీడియా చేతిలో ఎమ్మెల్యే నివాసంలో వలంటీర్ల సమావేశాల వీడియోలు.
ఇవి కూడా చదవండి:
తిరువూరులో హీటెక్కిన రాజకీయం!! కొలికపూడి అరెస్ట్!!
వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు!!
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను మందలించిన సుప్రీంకోర్టు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి