సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను సుప్రీం కోర్టు మందలించింది. మీరేం సామాన్య పౌరుడు కాదు... ఓ మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మీకు తెలియదా?
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజ్యాంగం కల్పించిన హక్కులను మీరు దుర్వినియోగం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు!!
వైసీపీకి బిగ్ షాక్!! మరో మంత్రి టీడీపీ గూటికి!!
నాకింత అన్నం ఉంటే చాలు... కన్నీళ్లు పెట్టుకున్న అజయ్ ఘోష్!!
ఒమన్: ITB బెర్లిన్ లో అధికారిక భాగస్వామిగా ఒమన్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి