Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత!

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

Local Body Elections 2026: ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Published : 2024-03-05 12:45:00

తాజాగా ఈ అమ్మడు యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొంది. పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. యానిమల్ సినిమాలో హాట్ గా కనిపించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేసింది. యానిమల్ పార్క్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటున్నారు. కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో పడ్డ రష్మిక తర్వాత బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతి సినిమాకు రూ.3 నుంచి రూ.5 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటుంది.

ఇంకా చదవండి: జీవిత రాజశేఖర్: నేను మాట్లాడటం తగ్గించింది ఇందుకే! భయమనేది తెలియదని వివరణ..

తాజాగా ఈ అమ్మడు చాక్లెట్ కలర్ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్లను సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూ చురుగ్గా ఉంటుంది. చాక్లెట్ రంగు దుస్తుల్లో ఈ బ్యూటీని చూసిన అభిమానులు, నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎటువంటి దుస్తులు ధరించినా రష్మికకు సరిగ్గా సూటవుతాయని, అమ్మడుద సహజమైన సౌందర్యం అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్న రష్మిక భవిష్యత్తులో నటించబోయే సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యమున్నవి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా కథలను వింటోంది. అభిమానులు మాత్రం విజయ్ దేవరకొండను ఎప్పుడు వివాహమాడుతుందా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: గత 30 సంవత్సరాలలో టాప్ 3 సమ్మర్ లు!

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!

కువైట్: పెళ్లి కాని వారు కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు! బ్యాన్ ఎత్తివేత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →