ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి? ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి?

మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

Published : 2024-03-01 15:25:00

'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రివ్యూ


నటీనటులు: వరుణ్ తేజ్-మానుషి చిల్లర్-నవదీప్-సంపత్ రాజ్-షతాఫ్ ఫిగార్-రుహాని శర్మ-పరేష్ పాహుజా-అభినవ్ గోమఠం-అలీ రెజా తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఛాయాగ్రహణం: హరి వేదాంతం

మాటలు: సాయిమాధవ్ బుర్రా

నిర్మాణం: సోనీ పిక్చర్స్-సిద్ధు ముద్ద

కథ-స్క్రీన్ ప్లే: శక్తి ప్రతాప్ సింగ్-ఆమిర్ ఖాన్-సిద్దార్థ్ రాజ్ కపూర్

ఇంకా చదవండి:  3 కోట్ల ఖర్చు .. 70 కోట్ల వసూళ్లు .. అదే 'ప్రేమలు' మూవీ స్పెషాలిటీ! హైదరాబాద్ లో షూటింగు జరుపుకున్న మూవీ

దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నుంచి వచ్చిన కొత్త చిత్రం... ఆపరేషన్ వాలెంటైన్. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి రూపొందిన ఈ ఎయిర్ యాక్షన్ థ్రిల్లర్ ను శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించాడు. 

ఇంకా చదవండి:  అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!

కథ: రుద్ర (వరుణ్ తేజ్) ఒక ఫైటర్ పైలట్. ఎయిర్ ఫోర్స్ లోనే పరిచయమైన ఇవా (మానుషి చిల్లర్)ను అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఐతే ఎప్పుడూ రిస్క్ చేయడానికి వెనుకాడని రుద్ర విషయంలో ఇవా భయపడుతూ ఉంటుంది. వజ్ర పేరుతో దేశం కోసం చేపట్టిన ఒక వినూత్నమైన ప్రయోగాన్ని టెస్ట్ చేసే క్రమంలో తన సహచర పైలట్ ను కోల్పోవడంతో పాటు తనూ తీవ్రంగా గాయపడతాడు రుద్ర.

ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

దీని వల్ల ఉన్నతాధికారుల నుంచి తరచుగా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు రుద్ర. ఈ స్థితిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన పుల్వామా దాడి వల్ల 40 మంది సైనికులను కోల్పోతుంది ఇండియా. ప్రతిగా శత్రు దేశానికి... ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తుంది ఇండియా. ఈ క్రమంలో చేపట్టిన మిషనేంటి... అందులో రుద్ర ఎలాంటి పాత్ర పోషించాడు... తన మీద పడ్డ మరకలను చెరిగిపోయేలా దేశం కోసం అతనేం చేశాడు... ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
రేటింగ్- 2.5/5

వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

Greatandhra.com rating- 2.25/5

Idreampost.com rating- 2.5/5

Filmibeat.com rating- 2.75/5

Samayamtelugu.com rating- 2.5/5

123telugu.com rating- 3/5

gulte.com rating- 2.25/5

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

Evolve Venture Capital

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →