Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల!

జీవిత రాజశేఖర్: నేను మాట్లాడటం తగ్గించింది ఇందుకే! భయమనేది తెలియదని వివరణ..

Published : 2024-03-04 21:31:00

తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ, అనే విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను... రాజశేఖర్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాము. అందువలన కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకూ అలా నడిచింది... కానీ ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వలన, మా పిల్లల కెరియర్ ఎఫెక్ట్ కాకూడదు. మా కారణంగా వాళ్లకి ఇబ్బందులు ఎదురుకాకూడదు.

ఇంకా చదవండి: నా భర్త ఆత్మహత్యకి కారణం అదే! ఆ ఫ్యామిలీలో అలాంటి సంఘటనలు..

ఈ విషయాన్ని గురించి నేను... రాజశేఖర్ గారు కలిసి మాట్లాడుకున్నాము" అని అన్నారు. "నేను... రాజశేఖర్ గారు చాలా కెరియర్ చూశాము. ఇక ఇప్పుడు పిల్లల వంతు... మేము లేకుండా వాళ్లు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అందువలన వాళ్ల కెరియర్ పై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను కాస్త తక్కువగా మాట్లాడటం కూడా ఒక కారణం. అయితే ఇది భయపడటం మాత్రం కాదు. ఎవరికీ భయపడే స్వభావం కాదు నాది" అని చెప్పారు.



మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: గత 30 సంవత్సరాలలో టాప్ 3 సమ్మర్ లు!

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!

కువైట్: పెళ్లి కాని వారు కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు! బ్యాన్ ఎత్తివేత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →