కువైట్: పెళ్ళికాని వారికి గుడ్ న్యూస్. ఇకపై మీరు ప్రైవేట్ హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పెళ్లి కాని వారు హోటల్లో రూమ్స్ బుక్ చేసుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడా బ్యాన్ ను ఎత్తేసి కొత్త రూల్స్ ను అమలులోకి తీసుకువచ్చారు. ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే పెళ్లయింది అనే ప్రూఫ్ లేకుండానే రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇది ఒక కొత్త అభివృద్ధి కి నాంది పలుకుతుంది అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది.
తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ! ప్రార్థన మందిరాల్లో ప్రచారం..
టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!!
బీజేపీ ఎంపీ స్థానాలు ఖరారు!! ఎవరెక్కడ ??
కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!!
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక ప్రకటన! టీడీపీ గెలుపునకు శాయశక్తులా కృషి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి