వైసీపీకి మరో షాక్ తగిలింది. కీలక నేతలంతా పార్టీకి ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. మంగళవారం మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి, పార్టీకి ఇవాళ రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రమంలో ఆలూరు నుంచి భారీ కాన్వాయ్ విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు.గుమ్మనూరు జయరాం సోదరుల వాహనాలకు టీడీపీ స్టిక్కర్లు... సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పథకాల పేరుతో అప్పులు! పది శాతం పేదలకు 90% సొంత ఖాతాకి! నమ్మకం లేదా? ఒక సారి ఇది చూడండి!!
తిరువూరులో హీటెక్కిన రాజకీయం!! కొలికపూడి అరెస్ట్!!
వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు!!
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను మందలించిన సుప్రీంకోర్టు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?
నాకింత అన్నం ఉంటే చాలు... కన్నీళ్లు పెట్టుకున్న అజయ్ ఘోష్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి