అధికార పార్టీ ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ యువతి తలపై.. 'సిద్ధం' సభకు ఏర్పాటుచేసిన ప్లెక్సీ పడటంతో సొమ్మసిల్లి పడిపోయింది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆదివారం మధ్యాహ్నం పాడేరు సినిమా హాల్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే ఆమెకు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించారు. భద్రతా ప్రమాణాలు విస్మరించి, ప్రధాన రహదారికి ఆనుకుని ఫ్లెక్సీలు పెట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు మండిపడుతున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కోడికత్తి శ్రీను ఎందుకు దాడి చేశాడంటే..! నేడు మాజీ ఎంపీ హర్షకుమార్ తో భేటీ!
కర్నూలు: ఓటు రూపంతో జగన్ అహంకారాన్ని అణచివేయాలి! దళితులంతా ఒక్కటి కావాలి.. ఎంఎస్ రాజు
విజయవాడ: టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత దీక్ష! తెలుగు యువత దీక్షకు మద్దతు: గద్దె రామ్మోహన్ రావు
కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు! జగన్ ఏం చేసినా కష్టమే
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి