దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో జగన్ సర్కార్... రహస్యంగా తమ వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ... ఫిబ్రవరి 7న రహస్య జీవో జారీ చేసిన జగన్ సర్కార్... 2005లో వైఎస్ హయాంలో అనంతపురంలో మైండ్‌స్పేస్ ఐటీ పార్కు ఏర్పాటుకు రూ.350 కోట్లు కేటాయింపు చేసారు. పాత కేటాయింపులను రివైజ్ చేస్తూ నియోజన్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్‌కు 2006లో నిధులు కేటాయింపు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్కడ కంపెనీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని APIIC నిర్ణయం... కానీ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్లి స్టేఆర్డర్ తెచ్చుకున్న సదరు సంస్థ... సదరు ప్రాజెక్టును 12 ఏళ్లలోగా ఆచరణలోకి తీసుకురావాలని DPRలో ఆదేశం. కోర్టు కేసులతో తొమ్మిదేళ్లుగా సదరు సంస్థకు కాలం వృధా...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రిస్టోరేషన్, EOT ఛార్జీల నుంచి మినహయింపు కోరిన సదరు సంస్థ... వివిధ దశల్లో ప్రాజెక్ట ప్రారంభానికి 2026-2036 మధ్య వరకు సమయం కోరిన సదరు నియోజన్ సంస్థ ... ఫీజులు, పన్నులు మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఆగమేఘాలపై ఫీజులు, పన్నులు మినహాయిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు.... ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్

ఇవి కూడా చదవండి:

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

జడ్జి నివాసంలో ప్రత్తిపాటి కుమారుడు శరత్!! ఆ సెక్షన్ చెల్లదన్న న్యాయమూర్తి!!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు! జగన్ ఏం చేసినా కష్టమే

Evolve Venture Capital

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group