Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు!

'ఎక్స్' వేదికగా సీఎం మీద చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!!

Indigo Emergency Landing: విమానంలో సిబ్బందితో కలుపుకుని మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానానికి ఉన్నపళంగా ఈ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Published : 2024-03-04 06:23:00

ఎక్స్ వేదికగా సీఎం జగన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సచివాలయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తేవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇది ఏపీకి చాలా అవమానం అంటూ సీఎం జగన్ తీరు మీద విరుచుకుపడ్డారు. జగన్ తాకట్టుపెట్టింది భవనాలను కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??

వీరప్పన్ కూతురుకు ఎంపీ టికెట్?

Evolve Venture Capital

కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు! జగన్ ఏం చేసినా కష్టమే

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →