ఆస్ట్రేలియా: విదేశాలలో చదువుకోవాలని అనుకునే ప్రతి విద్యార్థికి టాప్ 3 దేశాలలో ఆస్ట్రేలియా ఉంటుంది. చదువు అయిపోయాక అదే దేశంలో స్థిరపడాలని అనుకున్నవారు ఎంతోమంది ఆస్ట్రేలియాలో విఆర్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు.
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోం అఫైర్స్ ప్రకారం, 75% వీసా దరఖాస్తులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకి వస్తున్నాయని తెలిపారు. ఆస్ట్రేలియాలో PR కోర్సులు అంతర్జాతీయ విద్యార్థులకు ఎన్నో అవకాశాలను అందిస్తాయి. అంతేకాకుండా వారు అక్కడే స్థిరపడే అవకాశాన్ని అందిస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న పిఆర్ కోర్సులు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ, ఇంజినీరింగ్, నర్సింగ్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, బిజినెస్, అకౌంటెన్సీ, ఆటోమోటివ్, మరియు ట్రేడ్ క్వాలిఫికేషన్స్.
మరి కొన్ని తాజా ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
రావయ్యా శ్రీ కృష్ణ దేవరాయ! నీ నడకతో, నీ నడత తో మా పల్నాడు పావనం!
పలు ప్రశ్నలతో సీఎం ను డిమాండ్ చేసిన నెట్టెం రఘురాం!!
వాయిదా పడ్డ శంఖారావం!! ప్రజాగళంతో చంద్రబాబు కొత్త పంథా!!
తప్పుకున్న మహాసేన రాజేష్!! కారణం వాళ్లేనా??
గురజాల "రా కదలిరా" సభలో చంద్రబాబు ప్రసంగం! తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకుపుడుతుంది..
పథకాల పేరుతో అప్పులు! పది శాతం పేదలకు 90% సొంత ఖాతాకి! నమ్మకం లేదా? ఒక సారి ఇది చూడండి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి