ఆర్టికల్: శివరామ్ కూరపాటి, లండన్ 

రావయ్యా!!!!! శ్రీకృష్ణ దేవరాయా!!!!!

నీ నడక, నడతతో పలనాడు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించావ్...

#Super6 అని #CBN చెప్పే మేనిఫెస్టోని పలనాడుకి Customize చేసిన మీ "పంచసూత్ర-- పంచప్రణాళిక" మాత్రం నిన్ను పలనాడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపిద్ది...

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Indo-israel Agriculture Projectతో పలనాడు వ్యవసాయం కొత్త పుంతలు తొక్కబోతుంది..ఇక్కడి పంటలని FPO ల ద్వారా #PALNADU బ్రాండ్ తో ప్రపంచ మార్కెట్లో చూసే రోజు కోసం పలనాడు యువత ఎదురుచూస్తుంది!!!

ఖరీదైన ఖనిజ సంపదతో తులతూగే పలనాడు,లాజిస్టిక్ హబ్ & డ్రై పోర్టుతో AMARAVATHI- HYDERABAD Economic Corridor కి Gatewayగా మారుతుందని ఆశిస్తున్నాం...

ఈరోజు ఒక్క మా #జానపాడు నుంచే సుమారు 150 మంది దాకా విదేశాల్లో వున్నారు.. ఈ లేక్కన పల్నాడు MP పరిధిలో వుండే సుమారు 50,000 NRI లని కుల,మతాలకి అతీతంగా ఏకతాటి మీదకి తీసుకువచ్చి , #Palnadu అంటే కక్షలు కార్పణ్యాలు కాకుండా Progressive Mindsets తో చంద్రబాబు కలలు కనే P4-Model కి చిరునామా అని నిరూపించటంలో స్థానిక MLAలతో కలిసి #TeamPalnadu గా ముందుకు సాగుదాం..

ఇవి కూడా చదవండి:

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ! ప్రార్థన మందిరాల్లో ప్రచారం.. 

టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!! 

బీజేపీ ఎంపీ స్థానాలు ఖరారు!! ఎవరెక్కడ ?? 

కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!! 

రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!! 

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక ప్రకటన! టీడీపీ గెలుపునకు శాయశక్తులా కృషి!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group