Gemini AI Google Maps :గూగుల్ మ్యాప్స్‌లో జెమినీ ఏఐ.. స్మార్ట్ ట్రావెల్ కొత్త యుగం ప్రారంభం! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Gemini AI Google Maps :గూగుల్ మ్యాప్స్‌లో జెమినీ ఏఐ.. స్మార్ట్ ట్రావెల్ కొత్త యుగం ప్రారంభం! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!

వాయిదా పడ్డ శంఖారావం!! ప్రజాగళంతో చంద్రబాబు కొత్త పంథా!!

2024-03-03 08:36:00

వినూత్న తరహాలో ప్రజా గళం పేరుతో ఒక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ఈ కార్యక్రమం 6 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటిదాకా తన సభలు, సమావేశాలకు వచ్చిన వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించడం అనవాయితీ. ప్రజాగళంలో ఈ నమూనాను మారిపోనుంది.

తప్పుకున్న మహాసేన రాజేష్!! కారణం వాళ్లేనా??

వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఏ విధంగా పరిష్కారం చూపిస్తామో చంద్రబాబు చెబుతారు. అందుకే ఈ కారక్రమానికి ప్రజా గళం అని పేరు పెట్టినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారిని... సమాజంలో ప్రభావం చూపు తున్న ప్రముఖులను కూడా పిలుస్తున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీలురుగా గుర్తింపు పొందినవారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఒక్కో నియోజకవ ర్గంలో ఆరేడు వేల మందితో మాత్రమే ఈ సమావేశాలు జరుపనున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు పెట్టనున్నారు.6న నంద్యా ల, కడప జిల్లా మైదుకూరులో, 7న వేమూరు, పామర్రు, 8న పలాస, పాడేరు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి!! భారీగా చేరుకున్న వైసీపీ నేతలు!!

9న రామచంద్రాపురం, ప్రత్తిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజక వర్గాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. కాగా, టీడీపీ యువ నేత లోకేశ్ నిర్వ హిస్తున్న శంఖారావం సమావేశాలు 3న ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. మంగళగిరి పరిధిలో 5న జయహో బీసీ సభ ఉండటంతో దానికోసం వాయిదా వేశారు. ఈ నెల 7నుంచి ఇవి ప్రారంభం అవుతాయని సమాచారం.

ఇవి కూడా చదవండి:

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..

Evolve Venture Capital

పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!

టిడిపి నేతలు భయపడట్లేదు అని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు.. సీఐడీని జేబుసంస్థగా మార్చుకుని: చంద్రబాబు

లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →