వెయ్యేళ్ల కిందట నిర్మించిన లండన్ కోటకు కాకులు కాపలా కాస్తాయట... ఆ కాకులు వెళ్లిపోతే కోటతో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందనేది స్థానికుల విశ్వాసం. ఈ నమ్మకం కారణంగానే 17వ శతాబ్దంలో అప్పటి ఇంగ్లాండ్ పాలకుడు కింగ్ ఛార్లెస్-2 ఈ టవర్ వద్ద ఎల్లప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా భటులను నియమించారు.
ఇంకా చదవండి: ఏడుగురు ఎయిర్ హోస్టెస్ లు మిస్సింగ్! కెనడా వెళ్లిన ఆ ఎయిర్ హోస్టెస్ లు ఏమయ్యారు?
అప్పటి నుంచి ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఈ కాకుల సంరక్షణ బాధ్యతను రాయల్ మెరైన్ మాజీ సైనికుడు మైఖేల్ బార్నీ చేపట్టడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. కింగ్ విలియం -1 ఇంగ్లాండ్ ను జయించిన తర్వాత 1066లో ఈ కోటను నిర్మించారు. తొలినాళ్లలో దీనిని రాజభవనంగా ఉపయోగించారు.
ఇంకా చదవండి: మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక!
తర్వాతికాలంలో చెరసాలగా మార్చి ఖైదీలను ఇందులో ఉంచేవారు. ఇటీవలి కాలం వరకూ ఇక్కడ నిత్యం ఆరు కాకులు ఉండేవి. కిందటేడాది కింగ్ ఛార్లెస్ - 3 పట్టాభిషేకం జరిగిన తర్వాత ఈ కాకుల సంఖ్యను ఏడుకు పెంచారు. పొద్దంతా టవర్ చుట్టు పక్కల ఎగురుతూ టూరిస్టులను అలరించే ఈ కాకులు రాత్రయితే పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: