మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి టీడీపీ అధినేత చంద్రబాబు... 'ప్రజాగళం' పేరుతో చంద్రబాబు కొత్త కార్యక్రమం... మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు 'ప్రజాగళం' కార్యక్రమం... మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో 'ప్రజాగళం'.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్చి 4న రాప్తాడు సభతో ముగియనున్న చంద్రబాబు రా కదలిరా సభలు... తదుపరి 'ప్రజాగళం' పేరుతో ప్రజల్లోకి రానున్న చంద్రబాబు... మార్చి 3 నుంచి నారా లోకేష్ శంఖారావం తిరిగి ప్రారంభం... ఎర్రగొండపాలెం నుంచి కుప్పం వరకు సాగనున్న లోకేష్ శంఖారావం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాం!! తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు!!
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!
టీడీపీ-జనసేన జెండా సభకు భారీ స్పందన! 7 లక్షల మంది హాజరు..
వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!!
ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: