AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Iran-Israel: డిజిటల్ యుద్ధతంత్రం... కెమెరాల సాక్షిగా ఖమేనీ కదలికలను పసిగట్టిన ఇజ్రాయెల్! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Iran-Israel: డిజిటల్ యుద్ధతంత్రం... కెమెరాల సాక్షిగా ఖమేనీ కదలికలను పసిగట్టిన ఇజ్రాయెల్! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు!

ప్రత్తిపాటి భార్య, కుమారుడు పై మాచవరంలో కేసు నమోదు!! అదుపులోకి తీసుకున్న పోలీసులు!!

Iran Attacks US Embassy: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మంగళవారం డ్రోన్ దాడులు జరిగాయి. రెండు పేలుడు పదార్థాల డ్రోన్లను సౌదీ రక్షణ దళాలు గాలిలోనే అడ్డుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Published : 2024-02-29 22:42:00

విజయవాడ : ప్రత్తిపాటి కుమారుడు శరత్‌పై మాచవరం పీఎస్‌లో కేసు నమోదు... ప్రత్తిపాటి కుమారుడు శరత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు...  డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు... ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు... నిధులు మళ్లించి పన్ను ఎగవేశారనే ఆరపణలపై కేసు నమోదు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు... అలెక్సా కార్పొరేషన్‌లో పన్ను ఎగవేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న పోలీసులు... ఈనెల 26న ఎస్‌డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు...  అలెక్సా కంపెనీలో 3 నెలలు అదనపు డైరెక్టర్‌గా చేసిన శరత్. 2019 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు అదనపు డైరెక్టర్‌గా చేసిన శరత్.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

ముగియనున్న "రా కదలి రా"!! సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు!!

సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు! నా కర్మ.. ‘ఇదొక.. కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు!

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..

వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??

వరంగల్ టికెట్ కోసం సీనియర్లతో పోటీ పడుతున్న ఎన్నారై ప్రవీణ్!! ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →