అమరావతి: కుమారుడు శరత్ అరెస్ట్ పై స్పందించిన ప్రత్తిపాటి పుల్లారావు
- నా కుమారుడిపై అక్రమ కేసులు పెడుతున్నారు
- నా కుమారుడు ఏ కంపెనీలో డైరెక్టర్‍గా, షేర్ హోల్డర్‍గా కూడా లేడు
- ఏ కంపెనీలోనూ షేర్ హోల్డర్‍గా లేని నా కుమారుడికి జీఎస్టీ ఎగవేతతో సంబంధమేంటి?
- ఎన్నికల వేళ అక్కసుతో మాపై బురద జల్లాలని చూస్తున్నారు
ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం! 100 నుంచి 120 మందితో తొలి జాబితా..
- అక్రమ కేసులకు భయపడం.. న్యాయపరంగా ఎదుర్కొంటాం
- ఓటమి భయంతో సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
- చిలకలూరిపేటలో నాపై పోటీకి వైసీపీకి దీటైన అభ్యర్థి దొరకట్లేదు
- చిలకలూరిపేటలో ఎన్నికలకు ముందే నా గెలుపు ఖాయమైంది
- చిలకలూరిపేటలో మంత్రి రజని వైఫల్యాలే వైసీపీ ఓటమికి బాటలుపరిచాయి : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఇవి కూడా చదవండి:
జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు
మార్చి 2న టిడిపి లోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు!
గుంటూరు: చంద్రబాబు 40 ఏళ్లుగా రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నారు! జన్మభూమి రుణం తీర్చుకోవడానికి..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి