జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చేందుకు గడువు పొడిగింపు... సీబీఐ కోర్టుకు ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించిన తెలంగాణ హైకోర్టు... సీబీఐ, ఈడీ కేసుల్లో 130 డిశ్చార్జ్ పిటిషన్లపై సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతుంది. 2 నెలల్లో డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చాలని డిసెంబర్ 15న సీబీఐ కోర్టుకు ఆదేశం.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రికార్డులు, వాంగ్మూలాల దృష్ట్యా గడువు పొడిగించాలన్న సీబీఐ కోర్టు... డిశ్చార్జ్ పిటిషన్లపై 13 వేల పేజీల డిక్టేషన్ సిద్ధమైందన్న సీబీఐ కోర్టు వినతిలో ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించిన తెలంగాణ హైకోర్టు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాం!! తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు!!
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!
టీడీపీ-జనసేన జెండా సభకు భారీ స్పందన! 7 లక్షల మంది హాజరు..
వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!!
ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: