టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ నుండి కోటబొమ్మాళి NTR భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ అల్లు మాధవరావు,5వ వార్డు మెంబరు అల్లు వెంకటరావు,మాజీ వార్డు మెంబరు గుంజల గోపీనాధ్,మాజీ ఉపసర్పంచ్ గుంట తవిటయ్య,జెన్ని చంద్రరావు,గూన రాఘవరావు,గురుగుబల్లి సూర్యనారాయణ,జెన్ని శ్రీరామ్,చింతాడ
ఇంకా చదవండి: గుంటూరు: చంద్రబాబు 40 ఏళ్లుగా రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నారు! జన్మభూమి రుణం తీర్చుకోవడానికి..
శ్రీనివాసరావు,లంబ భీమారావు,జెన్ని భీమారావు,మాజీ గ్రామ వాలంటిరు బమ్మిడి ఫల్గుణరావులతో పాటు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు
గ్రామాల అభివృద్ధి చేసుకోవాలంటే అచ్చెన్నాయుడు గారితోనే సాధ్యమని అందుకే ఆయన నాయకత్వంలో పనిచేయాలని ముందుకొచ్చామని తెలిపారు
కార్యక్రమంలో టెక్కలి మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి గారితో పాటు ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: