అమరావతి : రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉంది

- జగన్ సర్కార్ వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయి

- అవి రైతు ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలు

- జగన్ ప్రభుత్వం వచ్చాక డ్రిప్ ఇరిగేషన్‍ను అటకెక్కించారు

అమరావతి: చంద్రబాబు నివాసానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! నిన్నే వైసీపీకి రాజీనామా!  

- పాల సేకరణ పేరుతో ప్రజాధనాన్ని అమూలు కట్టబెట్టారు

- స్వప్రయోజనాల కోసం జగన్ అమూల్‍కు రూ.6 వేల కోట్లు ఇచ్చారు

- జీవనాడి అయిన పోలవరాన్ని జగన్ మట్టుబెట్టారు

- 30 లక్షల మంది రైతులకు జగన్ రైతు భరోసా ఇవ్వలేదు : మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 

ఇవి కూడా చదవండి:  

వాలంటీర్లకు డబ్బు పంచిన వైసీపీ ఎమ్మెల్యే!! ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన షరీఫ్!! 

BRS కు షాక్!! ‘జనజాతర’ సభలో కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌!! 

మాచర్లలో వైసీపీ అరాచకాలపై ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ!! 

సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!! 

నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group