ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన టీడీపీ నేత షరీఫ్... వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాలంటీర్లకు డబ్బు పంచారని... సమగ్ర విచారణ చేసి అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాలి అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీ భేటీకి హాజరైన వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలి అని మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!!
నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!!
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!
ఉత్కంఠంగా గుంటూరు-2 టికెట్ !! ఎవరికి దక్కనుంది?? చంద్రబాబుతో వరుస భేటీలు!
గుడివాడలో గలాటా!! కొడాలి నానిపై మహిళల తిరుగుబాటు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: