టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభకు భారీ స్పందన
ఇంకా చదవండి: బాపట్ల: ఎమ్మెల్యే కోనపై టీడీపీ నేత నరేంద్ర వర్మ ఆగ్రహం! కోన రఘుపతి ప్రజాధనాన్ని భారీగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. తెలుగుదేశం- జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇరు పార్టీల నేతలు స్టేజ్ పంచుకోవడం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సభకు సుమారు 7 లక్షల మంది హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులతో సభా ప్రాంగణం కిటకిటలాడుతుంది.
ఇంకా చదవండి: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి రాబోతోంది! రాష్ట్ర ప్రజల బతుకులు రోడ్డునపడ్డాయి!
ఇటీవల తెలుగుదేశం, జనసేన పార్టీలు 118 మంది అభ్యర్థులతో తొలి ఉమ్మడి జాబితాను ప్రకటించిన తరువాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. నేడు జరుతున్న ఈ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు స్టేజ్ పంచుకోనున్నారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఈ భారీ బహిరంగ ద్వారా జగన్ రెడ్డి కి ఇరు పార్టీల అధినేతలు కీలక సందేశాన్ని పంపనున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలనే లక్ష్యంతో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని ఇరుపార్టీల నేతలు చెప్పుకొచ్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: నేషనల్ డే వేడుకలలో! చట్టాన్ని ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్!
ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: