పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో ఉద్రిక్తత - కేంద్రప్రభుత్వ పథకాలను వివరిస్తూ బీజేపీ 'ప్రజాపోరు' కార్యక్రమం నిర్వహిస్తుంది... బీజేపీ పథకాల ప్రచారరథాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని ప్లాస్టిక్ పైపులు, కర్రలతో బీజేపీ శ్రేణులపై దాడి చేసారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ దాడిలో నరసరావుపేట బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణకు గాయాలయ్యాయి. ఈ ఘటన పై నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసారు బీజేపీ నేతలు.
ఇవి కూడా చదవండి:
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పై విచారణ!!
ఓడిన దగ్గరే గెలవాలని మంగళగిరిలో మళ్లీ పోటీ చేస్తున్నా -నారా లోకేశ్
పొత్తు ధర్మంతో టికెట్లు వదులుకున్న నేతలతో చంద్రబాబు భేటీ!! త్యాగాలు తప్పవు??
టీడీపీ కండువా కప్పుకోనున్న పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి!
అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు చూపించిన టెక్కలి పట్టణం! వైకాపా నుండి భారీగా చేరికలు!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి