విజయవాడ : మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు... టికెట్ ఆశిస్తున్న పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావును కలిసిన వసంత నాగేశ్వరరావు. టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి సీటు ఇస్తుందని అనుకోవడం లేదు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎమ్మెల్యే వసంత టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో వసంత నాగేశ్వరరావు నన్ను కలిసారు. పార్టీలో చేరి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితి లేదని చెప్పాను. నా మద్దతు ఆశించి ఆయన రాలేదు...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పార్టీ పరిస్థితి తెలుసుకోవడం కోసం నన్ను సంప్రదించారు. నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణంలో క్యాడర్ డిస్టర్ట్స్ అయిందని చెప్పాను... నాతో పాటు ఇతర టీడీపీ సీనియర్, ముఖ్య నాయకులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఈ విషయంలో పునరాలోచించాలని కోరాను అని టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం!!
జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్న వైసీపీ !! పోలింగ్ బూత్ల వద్ద కూడా రెచ్చిపోయే ప్రమాదం!!
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
ఉమ్మడి సభ పేరు తోనే వణుకుతున్న తాడేపల్లి ప్యాలస్!!
కుప్పంలో గో బ్యాక్ సీఎం అంటూ రైతుల నినాదాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి