గుంటూరు : తాడేపల్లి పట్టణంలో తటస్తులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా లోకేష్ మాట్లాడుతూ 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రభుత్వానికి సవాలు విసిరుతూ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాం.. మేము సిద్ధమే... వార్ వన్ సైడే... అనుమానం అవసరం లేదు పేర్కొన్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నాలుగున్నరేళ్లుగా మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉన్నా... సొంత ధనంతో నియోజకవర్గానికి సేవ చేశాను... నన్ను ఓడించడానికి పెట్టే ఖర్చు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేయాలి. నేను ఉండవల్లిలోనే ఉంటున్నా... ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇల్లు ఎక్కడ? రాబోయే 40 రోజుల్లో ఎవరిది గెలుపో... ఎవరిది ఓటమో ప్రజలు నిర్ణయిస్తారు... ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు నాకు సీటు ఖాయం చేశారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది -బోండా ఉమ
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి