కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీశాఖ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. మరికొద్ది రోజుల్లో శివరాత్రి పండుగ రాబోతోంది. దీంతో అనేక మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతం నుంచే కాలినడకన శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. అయితే కాలినడకన వెళ్లే వారి విషయంలో అటవీశాఖ తీసుకున్న నిర్ణయం భక్తుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
శ్రీశైలం మల్లన్న దర్శనానికి నల్లమలలో కాలినడకన వెళ్లే భక్తుల నుంచి టికెట్ వసూలు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. శివరాత్రికి లక్షల సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైలం వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నల్లమల అడవిలో కాలినడకన శ్రీశైలం వెళ్లాలంటే ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 టికెట్‌ను అటవీశాఖ వసూలు చేస్తోంది. ఇందుకు నిరసనగా కన్నడిగులు ఆందోళనకు దిగారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు
సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!
పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!
HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!
వరసగా వెంటాడిన ప్రమాదాలు!! కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!! పలువురి సంతాపం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి