సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి... పటాన్ చెరువు ORR వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు... ఘటనాస్థలిలోనే మృతిచెందిన ఎమ్మెల్యే. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లాస్య నందిత మృతికి ముందు వరసగా వెంటాడిన ప్రమాదాలు... చివరకు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించిన మృత్యువు..
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం... లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడ్డారు. తర్వాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెండవ సారి ప్రమాదానికి గురైనారు. (నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందగా లాస్య నందితకు తీవ్రగాయాలు అయ్యాయి).
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పది రోజులు కూడా గడువక ముందే మరో రోడ్ ప్రమాదం ముంచొకొచ్చ్చింది పటాన్ చెరువు ORR వద్ద డివైడర్ ను ఢీ కొని పల్టీలు కొట్టిన కారు ఘటనలో గండాన్ని గట్టెక్కలేక యువఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే తండ్రి వద్దకి వెళ్లిందని ఆవేదన చెందుతున్న పార్టీ శ్రేణులు, కుటుంబసభ్యులు.
అడ్డంగా దొరికిపోయిన షణ్ముక్ జశ్వంత్!! ఇక జైలే..!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. లాస్య నందిత అకాల మరణం బాధాకరం అని లాస్య కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం అని తెలియచేసారు.
ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన చంద్రబాబు!! కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్!!
అలానే ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు , కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేసారు.
ఇవి కూడా చదవండి:
యూఏఈ: 18 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్న తెలంగాణ వాసులు!
మేడిగడ్డకా!! బొందలగడ్డకా!! ఓటమి తర్వాత కెసీఆర్ తొలి ప్రసంగం!!
అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి! హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు!!
పగబట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి