వైసీపీ సిద్ధం సభలకు బస్సుల తరలింపుపై సీఎస్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ... వైసీపీ సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు తరలిస్తు్న్నారు. ఫిబ్రవరి 18న రాప్తాడు సభకు 3వేల బస్సులు తరలించారు. జనవరి 27న భీమిలి సభకు వెయ్యి బస్సులు తరలించారు. ఫిబ్రవరి 3న దెందులూరు సభకు 1200 బస్సులు తరలించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
బస్సుల మళ్లింపుతో సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ వల్ల బస్టాండ్లలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. బస్సుల కొరతతో విద్యార్థులూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీ సభలకు బస్సులు తరలించకుండా సీఎస్ ఆదేశించాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ఏపీలో వేల కోట్ల విలువైన ఇసుక లూటీ జరిగిందని కేంద్రం తేల్చింది -పట్టాభిరామ్
సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!
కువైట్; సౌమ్యుడు, అందరివాడు, NRI TDP నేత JD ప్రసాద రావు ఆకస్మిక మృతి! పలువురు దిగ్భ్రాంతి!
HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!
ఇసుక మాఫియాతో రూ.50 వేల కోట్లు లూటీ చేశారు -అచ్చెన్నాయుడు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి