నా ఎస్సి,నా ఎస్టి,నా బి.సి, నా మైనారిటీలంటూ జగన్ రెడ్డి అట్టడుగు వర్గాల వారందరిని తొక్కేసాడు..
మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య...
టీడీపీలో చేరిన 40 కుటుంబాల వైసీపీ నేతలు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు శుక్రవారం నాడు నందిగామ పట్టణం 9 వ వార్డు ముక్కపాటి కాలనీ నుంచి వైస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన 40 కుటుంబాల వైస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలను పట్టణ తెదేపా కౌన్సిలర్లు,తెదేపా నేతల బృందంతో కలిసి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య
నేడు టీడీపీ - జనసేన తొలి జాబితా విడుదల!!
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ... వైస్సార్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసారు వార్డు అభివృద్ధి చెందుతుంది అని ఆశ పడ్డారు..కానీ వార్డు అభివృద్ధికి నోచుకోక వార్డు వాసుల ఆశలపై నీళ్లు చల్లారు ఈ అధికార పార్టీ నేతలు..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఒక్క ఛాన్స్ మాయ తెరలు రాష్ట్ర ప్రజానీకానికి పూర్తిగా వీడినాయి.. తమ తప్పు తాము తెలుసుకున్నాము అంటూ వారే స్వయానా ముందుకొచ్చి చెప్తున్నారు... వైసీపీ పార్టీ అధికారం చేతపట్టిన నాటి నుంచి నేటి వరకు ఎస్సి లకు చెందిన 27 స్కీం లను పూర్తిగా తుంగలోకి తొక్కినా ఘనత వైస్సార్ పార్టీది...
సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు
రాజారెడ్డి రాజ్యాంగంలో అడుగడుగునా దళితులపై దాడులు.. దళితులకు రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలోజగన్మోహన్ రెడ్డి దళితులను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం చేసి వారిని నయవంచనకు గురి చేసాడు..
ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!
వైస్సార్ పార్టీ దురాగతాలను, వారి అరాచక పాలనపై విసుగు చెంది వార్డు అభివృద్ధి మరియు వారి జీవితాల భరోసాకై వైస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
సీఎం జగన్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు!!
గుంటూరులో టీడీపీ, వైసీపీ మధ్య ప్లెక్సీల వివాదం!!
పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!
సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!
ఏపీలో వేల కోట్ల విలువైన ఇసుక లూటీ జరిగిందని కేంద్రం తేల్చింది -పట్టాభిరామ్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి