నేడు టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదలకు అవకాశం... 13 ఉమ్మడి జిల్లాలను టచ్ చేస్తూ తొలి జాబితా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీడీపీ 50కి పైగా, జనసేన 10కి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పక్కా క్లారిటీ ఉన్న స్థానాలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాలకే టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన పరిమితమయ్యే చాన్స్ ... ఎంపీ స్థానాల అభ్యర్థులపై నేడు క్లారిటీ ఇచ్చే అవకాశాల్లేవంటున్న కూటమి పార్టీలు
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ఇసుక మాఫియాతో రూ.50 వేల కోట్లు లూటీ చేశారు -అచ్చెన్నాయుడు
పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!
చంద్రబాబు, లోకేష్‍ని తిట్టడమే పని!! - టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్
ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!
HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి