విశాఖ....
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి అమర్నాధ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్. మంత్రి అమర్నాధ్ వ్యాఖ్యలను ఖండిస్తూ అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొట్టిన టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మంత్రి అమర్నాధ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టిఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు.
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ కామెంట్స్...
మా నాయకులు చంద్రబాబు లోకేసులపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
మంత్రి అమర్నాధ్ ఒక బ్రోకర్.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పరిశ్రమల శాఖ మంత్రిగా అమర్నాధ్ ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలి.
మంత్రి అమర్నాధ్ తీసుకువచ్చిన పరిశ్రమలు వద్ద నించొని సెల్ఫీ తీసుకొని పెట్టగలరా.
ఇది ట్రైలర్ మాత్రమే.. మా నాయకులపై మంత్రి అమర్నాథ్ ఇకపై వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!!
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
యూఏఈ: 18 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్న తెలంగాణ వాసులు!
అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి! హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు!!
పగబట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి