ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనాలన్న ధర్మాన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం
– మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు
– సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు
వైసీపీ పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి -అచ్చెన్నాయుడు
– వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదని ఇప్పటికే ఆదేశించిన ఈసీ
– ఈసీ ఆదేశాలను అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నారు
– ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని మంత్రులే చెబుతున్నారు
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
– పోస్టల్ బ్యాలెట్ లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఈసీ ఆదేశించాలి
– మంత్రి ధర్మానపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఇవి కూడా చదవండి:
అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!
యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలో నిమ్మల రామానాయుడు పర్యటన! 27 సంక్షేమ పథకాలు రద్దుచేశారు
శాంతి భద్రతలపై కేంద్రానికి గవర్నర్ కీలక నివేదిక! మారనున్న రాష్ట్ర పరిణామాలు?
రైతుల ఆందోళనలో యువరైతు మరణం!! తాత్కాలిక బ్రేక్!!
విశాఖ ఆర్కేబీచ్‍లో మిలన్-2024 విన్యాసాలు! పాల్గొననున్న 50 దేశాలు!!
మార్చి 3న రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి