Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..?

కువైట్: క్రాకర్ లు అమ్ముతూ పట్టుబడిన పలువురు ప్రవాసులు! కఠిన శిక్షలు తప్పవు!

Gold Rate Today: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్వదినాన చిన్న బంగారు వస్తువు కొనుగోలు చేసినా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని మహిళల నమ్మిక. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Published : 2024-02-22 12:05:00

కువైట్: జహ్రా గవర్నరేట్ లోని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు కబ్ద్ ప్రాంతంలో ఫటాసులు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలోని మొబైల్ కిరాణా దుకాణాలు మరియు వీధి వ్యాపారులపై బృందం తనిఖీలు నిర్వహించింది. చట్టాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్న అనేక మొబైల్ కిరాణా దుకాణాలను మూయించింది. జాతీయ దినోత్సవ వేడుకలకు ముందు కువైట్ అన్ని రకాల క్రాకర్ లు, వాటర్ పిస్టన్, వాటర్ బెలూన్లు మొదలైన వాటి అమ్మకాలను నిషేధించింది. ఇదిలా ఉండగా ప్రత్యేకంగా వేడుకల సమయంలో వాటర్ బెలూన్లను ఉపయోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ తెలిపారు.

మరి కొన్ని తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కువైట్: ప్రైవేట్ కంపెనీ లలో ప్రవాసులకు భారీగా తగ్గనున్న ఉద్యోగ అవకాశాలు! కువైటీల కొరకు!

కువైట్: వాటర్ బెలూన్స్, గన్స్ పై నిషేధం! మార్చి 31 వరకూ! 

కువైట్: రానున్న హాలిడే సీజన్! పెరుగుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు! ప్రభుత్వం ఏం చేయనుంది? 

ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి: 

శాంతి భద్రతలపై కేంద్రానికి గవర్నర్ కీలక నివేదిక! మారనున్న రాష్ట్ర పరిణామాలు? 

రైతుల ఆందోళనలో యువరైతు మరణం!! తాత్కాలిక బ్రేక్!! 

విశాఖ ఆర్కేబీచ్‍లో మిలన్-2024 విన్యాసాలు! పాల్గొననున్న 50 దేశాలు!! 

మార్చి 3న రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు!! 

నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!! 

ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!! 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →