ప్రముఖ సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ఏడడుగులు వేసింది. తన భర్తతో కలిసి రకుల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది..
ఇంకా చదవండి: పగనట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!
ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.andhrapravasi.com/category.php?category=c1170
అయితే.. గోవాలో ఈరోజు వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. వరుడు జాకీ సంప్రదాయం ప్రకారం మరోసారి వీరు సింధీ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇంకా చదవండి: విడాకులకు కారణం ఆమేనా? వైరల్ గా మారిన సమంత కామెంట్స్! ఏమిటి నిజామా!!
వీరి వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరయ్యారు. తన ప్రేమ విషయాన్ని 2021లో రకుల్ బయటపెట్టింది. అప్పటి నుంచి వీరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: