డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ... జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ... రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దాడులకు కారణమైన సీఎంపై చర్యలు తీసుకోవాలని లేఖ - వైసీపీ అధికారంలోకి వచ్చాక మీడియాపై దాడులు పెరిగాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైసీపీ వచ్చాక మీడియా స్వే్చ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది... ఎన్నికలు ఉండటంతో వైసీపీ రౌడీలు దాడులు తీవ్రతరం చేశారు. వారం వ్యవధిలో జరిగిన 4 దాడులను లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు
ఇవి కూడా చదవండి:
బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో విచారణ! ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం..
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
యూఏఈ: 18 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్న తెలంగాణ వాసులు!
అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి! హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు!!
పగబట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి