Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు! Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు! Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ!

అప్పులు తెచ్చి జగన్ బటన్ నొక్కడం ఎందుకు? మీకు భయపడి వెనక్కి వెళ్లే మినిషిని నేను కాదు!

2024-02-21 19:28:00

ప.గో: అప్పులు తెచ్చి జగన్ బటన్ నొక్కడం ఎందుకు? - అభివృద్ధి చేసే బటన్ నొక్కు.. అప్పుడు గౌరవిస్తారు - భవిష్యత్‍లో ఏ పథకాన్ని ఎవరూ ఆపలేరని జగన్ చెబుతున్నారు - అంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం స్కీమ్‍లతో పాటు అభివృద్ధి చేస్తుందంటున్నారు

- అభివృద్ధి పనులకు డబ్బులు ఇవ్వడం లేదు - కనీసం చెల్లికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు - నాపై విమర్శలు చేసే వైసీపీ నేతలకు చెబుతున్నా.. మీకు భయపడి వెనక్కి వెళ్లే మినిషిని నేను కాదు - మన దగ్గర సైన్యం ఉంది గానీ ఎన్నికలను సమర్థవంతంగా నడిపించే బలగం లేదు

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.andhrapravasi.com/category.php?category=c5380

- ప్రజారాజ్యంలో 18 సీట్లు వచ్చినా పార్టీని నిలబెట్టుకోలేకపోయాం - సీట్లు రాకపోయినా జనసేన పార్టీని నిలబెట్టుకున్నాం - 2019 ఓటమి తర్వాత నిర్ణయించుకున్నది ఒక్కటే.. ఏదేమైనా పార్టీని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →