Egg Nutrition: ఇది మీకు తెలుసా! రోజుకి ఎన్ని గుడ్లు తినాలి! Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..! AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు.... Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్! Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు! Egg Nutrition: ఇది మీకు తెలుసా! రోజుకి ఎన్ని గుడ్లు తినాలి! Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..! AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు.... Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్! Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు!

లాస్ ఏంజెల్స్ నగరంలో చిరంజీవికి సన్మాన కార్యక్రమం! అమెరికాలో కోలాహలం చేసిన మెగా ఫాన్స్!

2024-02-19 15:06:00

అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అక్కడి అభిమానులు ఘనంగా సన్మానించారు. చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో... అమెరికాలోని మెగా ఫ్యాన్స్ లాస్ ఏంజెల్స్ నగరంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 



ఇక్కడి రిట్జ్ కార్ల్ టన్ డ్రైవ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని చిరు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సత్కారం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తనకు వచ్చిన అవార్డును చూసి అభిమానులు అది తమకే వచ్చినంతగా సంబరపడుతున్నారని తెలిపారు. అమెరికా గడ్డపై తన అభిమానులను చిరంజీవి ముగ్ధులయ్యారు.



అవార్డు వచ్చినప్పుడు, గుర్తింపు లభించినప్పుడు నిజంగా ఆనందమేనని, అయితే, తనకు అవార్డు రావడం పట్ల ఇంత మంది ప్రతిస్పందిస్తుండడం చూసి తనకెంతో సంతోషంగా అనిపిస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. ఇంతమంది తమ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తుంటే ఇది కదా నిజమైన ఆనందం అనిపిస్తోందని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేముంటుందని వ్యాఖ్యానించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →