అమెరికాలోని హూస్టన్ కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తొలిసారిగా చంద్రుడి మీదకు ల్యాండర్ను పంపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా చంద్రుడిపైకి ‘ఒడిసిసెస్' అనే స్పేస్ క్రాఫ్ట్ ను పంపారు. ఫిబ్రవరి 22న ఈ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఇది విజయవంతమైతే తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ చంద్రుడి మీదకు ల్యాండర్ పంపిన ఘనతను సాధిస్తుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మరిన్ని వార్తలు చూడండి:
ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...
అరే నిజమా! డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?
చంద్రబాబు ఇంటి దగ్గర సందడి!! సీనియర్ నేతల మంతనాలు??
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.