అనంతపురం : రేపు రాప్తాడులో సీఎం జగన్ బహిరంగ సభ... జగన్ సభ నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం... రాప్తాడు నేషనల్ హైవేకి సమీపంలో జగన్ సభ... హైదరాబాద్-బెంగళూరు హైవేపై ట్రాఫిక్‍ను మళ్లించిన పోలీసులు... పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలపై మండిపడుతున్న స్థానికులు... సీఎం పర్యటన నేపథ్యంలో ఏకంగా ఇరువైపులా వంద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లించడం జిల్లాలో ఇదే ప్రథమం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మరిన్ని వార్తలు చూడండి:
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!
వైసీపీకి అంతిమయాత్ర పక్కా! 'X' వేదికగా నారా లోకేష్ ట్వీట్...
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.