యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విజయనగరం- ఉమ్మడి విశాఖ జిల్లాలు
17-2-2024 (శనివారం) కార్యక్రమ వివరాలు
ఉమ్మడి విజయనగరం జిల్లా
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.15 – విజయనగరం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
10.20 – విజయనగరం పార్లమెంట్ జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
10.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.32– శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.సత్యనారాయణ ప్రసంగం.
10.34– శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి ప్రసంగం.
చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్
10.36– శృంగవరపుకోట శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా బాబు సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
12.10 – యువనేత నారా లోకేష్ పెందుర్తి చేరిక.
12.45 – పెందుర్తి పట్టణంలో భోజన విరామం.
ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15 – అనకాపల్లి పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ ప్రసంగం.
2.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
2.32– పెందుర్తి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల రమేష్ ప్రసంగం.
2.34– పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యనారాయణ మూర్తి ప్రసంగం.
2.36– పెందుర్తి శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
4.20 – యువనేత భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం
సాయంత్రం
4.45 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
4.50 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
5.02 – భీమిలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల సందీప్ ప్రసంగం.
5.04 – భీమిలి నియోజకవర్గ టిడిపి కోరాడ రాజబాబు ఇన్ చార్జ్ ప్రసంగం.
5.06 – భీమిలి శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
వైసీపీకి అంతిమయాత్ర పక్కా! 'X' వేదికగా నారా లోకేష్ ట్వీట్...
5.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా విశాఖపట్టణం ప్రయాణం.
6.50 – విశాఖపట్టణం చేరుకుని, అక్కడ బస చేస్తారు.
మరిన్ని వార్తలు చూడండి:
తొలిసారి చందమామ మీదకు ల్యాండర్ను పంపిన ప్రైవేటు కంపెనీ!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.